5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,000 వద్ద మద్దతు, 37,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : MFSL
షేర్ ధర : రూ. 813
స్టాప్‌లాప్ : రూ. 845
టార్గెట్ 1 : రూ. 780
టార్గెట్ 2 : రూ. 748
కొనండి
షేర్ : అదానీ ట్రాన్స్మిషన్
షేర్ ధర : రూ. 2990
స్టాప్‌లాప్ : రూ. 2870
టార్గెట్ 1 : రూ. 3110
టార్గెట్ 2 : రూ. 3230
కొనండి
షేర్ : JSW STeel
షేర్ ధర : రూ. 597
స్టాప్‌లాప్ : రూ. 573
టార్గెట్ 1 : రూ. 621
టార్గెట్ 2 : రూ. 645
అమ్మండి
షేర్ : PVR
షేర్ ధర : రూ. 1951
స్టాప్‌లాప్ : రూ. 1873
టార్గెట్ 1 : రూ. 2029
టార్గెట్ 2 : రూ. 2107
కొనండి
షేర్ : కోల్ ఇండియా
షేర్ ధర : రూ. 202
స్టాప్‌లాప్ : రూ. 194
టార్గెట్ 1 : రూ. 210
టార్గెట్ 2 : రూ. 218