రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని
తక్కువ రిస్క్ :
హీరో మోటో కార్ప్
స్టాప్‌లాస్ రూ. 2750
టార్గెట్ రూ. 3200
ఒక మోస్తరు రిస్క్ :
పిరమల్ ఎంటర్‌ప్రైజస్
స్టాప్‌లాస్ రూ. 1730
టార్గెట్ రూ. 1900
అధిక రిస్క్ :
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 145
టార్గెట్ రూ. 170
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1700
టార్గెట్ రూ. 1800
ఒక మోస్తరు రిస్క్ :
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్ రూ. 490
టార్గెట్ రూ. 530
అధిక రిస్క్ :
బలరామ్‌పూర్ చినీ
స్టాప్‌లాస్ రూ. 369
టార్గెట్ రూ. 390