రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని
తక్కువ రిస్క్ :
హీరో మోటోకార్ప్
స్టాప్‌లాస్ రూ. 2750
టార్గెట్ రూ. 3200
ఒక మోస్తరు రిస్క్ :
బంధన్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 284
టార్గెట్ రూ. 310
అధిక రిస్క్ :
థర్మాక్స్
స్టాప్‌లాస్ రూ. 2000
టార్గెట్ రూ. 2500
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్ ఫిన్ సర్వ్
స్టాప్‌లాస్ రూ. 12000
టార్గెట్ రూ. 13000
ఒక మోస్తరు రిస్క్ :
ఫెడరల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 104
టార్గెట్ రూ. 112
అధిక రిస్క్ :
సిటీ యూనియన్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 155
టార్గెట్ రూ. 165