For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని

తక్కువ రిస్క్‌ :
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1650
టార్గెట్‌ రూ. 1850

ఒక మోస్తరు రిస్క్‌ :
కెనరా బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 200
టార్గెట్‌ రూ. 225

అధిక రిస్క్‌ :
పీవీఆర్‌
స్టాప్‌లాస్‌ రూ. 1870
టార్గెట్‌ రూ. 2100

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1655
టార్గెట్‌ రూ. 1750

ఒక మోస్తరు రిస్క్‌ :
బీఈఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 238
టార్గెట్‌ రూ. 258

అధిక రిస్క్‌ :
ఫెడరల్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 95
టార్గెట్‌ రూ. 104