NIFTY LEVELS: 16000 కీలకం
నిఫ్టి క్రితం ముగింపు 15938. ఇవాళ నిఫ్టి పాజిటివ్‌గా ప్రారంభం కావొచ్చు. కాని నిఫ్టిలో అంత బలం కన్పించడం లేదు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటం నిఫ్టికి ఇవాళ్టికి కలిసివచ్చే అంశాలు. సో.. నిఫ్టి 16000స్థాయిని దాటితే అమ్మడం బెటర్ అని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఒకవేళ పడితే 15900 దిగువన కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. పెద్దగా హెచ్చు తగ్గులు ఉండకపోవచ్చు.
నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్
అప్ బ్రేకౌట్ – 16071
రెండో నిరోధం – 16036
తొలి నిరోధం – 16013
నిఫ్టికి కీలకం – 15956
తొలి మద్దతు – 15864
రెండో మద్దతు – 15841
డౌన్ బ్రేకౌట్ – 15806