5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,700 వద్ద మద్దతు, 35,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బ్రిగేడ్
షేర్ ధర : రూ. 466
స్టాప్‌లాప్ : రూ. 452
టార్గెట్ 1 : రూ. 480
టార్గెట్ 2 : రూ. 495
కొనండి
షేర్ : కార్ ట్రేడ్
షేర్ ధర : రూ. 679
స్టాప్‌లాప్ : రూ. 643
టార్గెట్ 1 : రూ. 715
టార్గెట్ 2 : రూ. 750
అమ్మండి
షేర్ : CDSL
షేర్ ధర : రూ. 1125
స్టాప్‌లాప్ : రూ. 1090
టార్గెట్ 1 : రూ. 1160
టార్గెట్ 2 : రూ. 1195
కొనండి
షేర్ : నౌకరి
షేర్ ధర : రూ. 3820
స్టాప్‌లాప్ : రూ. 3955
టార్గెట్ 1 : రూ. 3685
టార్గెట్ 2 : రూ. 3550
కొనండి
షేర్ : KPI Green
షేర్ ధర : రూ. 749
స్టాప్‌లాప్ : రూ. 719
టార్గెట్ 1 : రూ. 780
టార్గెట్ 2 : రూ. 810