For Money

Business News

రిస్క్‌ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

కునాన్‌ బోత్రా :

ఒక మోస్తరు రిస్క్‌ :
సిటీ యూనియన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 141.50
టార్గెట్‌ రూ. 150

ఒక మోస్తరు రిస్క్‌ :
ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 848
టార్గెట్‌ రూ. 890

అధిక రిస్క్‌ :
కెనెరా బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 204
టార్గెట్‌ రూ. 214

రుద్రా రామ్మూర్తి
కొనండి
జీ ఎంటర్‌టైన్మెంట్‌
స్టాప్‌ లాస్‌ రూ. 210
లక్ష్యం రూ.250

కొనండి
మ్యాక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
స్టాప్‌ లాస్‌ రూ. 840
లక్ష్యం రూ. 930