అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్

మార్కెట్ ర్యాలీకి రెడీ అవుతున్నట్లు కన్పిస్తోందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అభిప్రాయపడ్డారు. నిఫ్టికి ఇవాళ 15750 స్టాప్‌లాస్‌తో పొజిషన్స్‌ను కొనసాగించాలని ఆయన సలహా ఇచ్చారు. తొలి టార్గెట్ 15950, తరవాతి టార్గెట్ 16050గా ఆయన పేర్కొన్నారు. ఫలితాల సీజన్ ప్రారంభం కానుందని.. ఈ నేపథ్యంలో ఫలితాలను బట్టి నిఫ్టి కదలాడే అవకాశముందని అన్నారు. మొత్తానికి మార్కెట్ నెగిటివ్ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయని… పాజిటివ్‌గా మార్కెట్ ముందుకు సాగవచ్చని పేర్కొన్నారు. 16000పైన పటిష్ఠంగా నిఫ్టి కొనసాగే పక్షంలో ట్రెండ్‌లైన్ దాటే అవకాశముందని ఆయన అన్నారు.
కొనండి
HDFC
2220 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 44
టార్గెట్ : రూ. 52
కొనండి
HUL
2380 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 46
టార్గెట్ : రూ. 82
కొనండి
Gujarat Gas
స్టాప్‌లాప్ : రూ. 434
టార్గెట్ : రూ. 455
కొనండి
ICICI Bank
720 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 14
టార్గెట్ : రూ. 22
అమ్మండి
PVR
స్టాప్‌లాప్ : రూ. 1905
టార్గెట్ : రూ. 1850