5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,000 వద్ద మద్దతు, 34,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : KPI Green
షేర్ ధర : రూ. 684
స్టాప్‌లాప్ : రూ. 656
టార్గెట్ 1 : రూ. 712
టార్గెట్ 2 : రూ. 740
అమ్మండి
షేర్ : DABUR
షేర్ ధర : రూ. 527
స్టాప్‌లాప్ : రూ. 510
టార్గెట్ 1 : రూ. 545
టార్గెట్ 2 : రూ. 570
కొనండి
షేర్ : Oberoi Realty
షేర్ ధర : రూ. 765
స్టాప్‌లాప్ : రూ. 725
టార్గెట్ 1 : రూ. 805
టార్గెట్ 2 : రూ. 850
కొనండి
షేర్ : DEVYANI
షేర్ ధర : రూ. 158
స్టాప్‌లాప్ : రూ. 152
టార్గెట్ 1 : రూ. 164
టార్గెట్ 2 : రూ. 170
కొనండి
షేర్ : TRENT
షేర్ ధర : రూ. 1118
స్టాప్‌లాప్ : రూ. 1073
టార్గెట్ 1 : రూ. 1163
టార్గెట్ 2 : రూ. 1210