అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్లో తీవ్ర అనిశ్చిత ఉంది. అన్ని రకాల అసెట్స్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈక్విటీ, కరెన్సీ, మెటల్స్, క్రూడ్ అన్నింటిల్లో అమ్మకాలే అమ్మకాలు. ఈ నేపథ్యంలో ఈక్విటీ ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా చేయాలని ప్రముఖ స్టాక్ మార్కట్ విశ్లేషకులు అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 15700 లేదా 15900 మధ్య నిఫ్టి కదలాడే అవకాశముందని అన్నారు. 15730 దిగువకు వెళితే నిఫ్టి ఒత్తిడి కచ్చితంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్ గత రెండు రోజులు నడిచింది. మరి ఇపుడు నిలకడగా ఉంటుందా అన్నది అనుమానమే. కాని ఒత్తిడి వస్తే ఏ మేరకు అన్నది తెలియదు. కాబట్టి ఇన్వెస్టర్లు ఏ వైపు పొజిషన్ తీసుకున్నా స్టాక్లాస్ కచ్చితంగా పాటించమని సలహా ఇస్తున్నారు.
కొనండి
ఎల్ అండ్ టీ
1560 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 30
టార్గెట్ : రూ. 42
అమ్మండి
టాటా కన్జూమర్
స్టాప్‌లాప్ : రూ. 716
టార్గెట్ : రూ. 690
కొనండి
టాటాపవర్
205 జులై పుట్
స్టాప్‌లాప్ : రూ. 6
టార్గెట్ : రూ. 16
కొనండి
బంధన్ బ్యాంక్
260 జులై పుట్
స్టాప్‌లాప్ : రూ. 11
టార్గెట్ : రూ. 19
కొనండి
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాప్ : రూ. 145
టార్గెట్ : రూ. 152