TOP CALLS: అమ్మడానికి ఛాన్స్
మార్కెట్ బలహీనంగా ఉంది. అనలిస్టులు కూడా వీక్‌గా ఉన్న షేర్లను సిఫారసు చేస్తున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌లో పలువురు అనలిస్టులు ఇచ్చిన టాప్ కాల్స్ వివరాలు ఇవి…
అమ్మండి
షేర్ :ఎస్‌బీఐ కార్డ్స్ (ఫ్యూచర్స్)
స్టాప్‌లాప్ : రూ. 745
టార్గెట్ : 720
అమ్మండి
షేర్ : పర్సిస్టెంట్ సిస్టమ్స్ (ఫ్యూచర్స్)
స్టాప్‌లాప్ : రూ. 3390
టార్గెట్ : 3150/3050
అమ్మండి
షేర్ : మైండ్ ట్రీ (ఫ్యూచర్స్)
స్టాప్‌లాప్ : రూ. 2950
టార్గెట్ : 2750
అమ్మండి
షేర్ : ఐసీఐసీఐ ప్రూడెన్స్ (ఫ్యూచర్స్)
స్టాప్‌లాప్ : రూ. 701
టార్గెట్ : 670
అమ్మండి
షేర్ : గుజరాత్ గ్యాస్ (ఫ్యూచర్స్)
స్టాప్‌లాప్ : రూ. 452
టార్గెట్ : 425