For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్ బెట్స్‌

మార్కెట్‌లో ఈ వారమంతా తీవ్ర హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ ఉందని, భారీ ఎత్తున ట్రేడ్‌ చేయొద్దని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. ఇప్పటికే నిఫ్టిని షార్ట్‌ చేసినవారు ఇవాళ తమ పొజిషన్స్‌ను కొనసాగించడం వినా.. ఏమీ చేయనక్కర్లేదని అన్నారు. పొజిషన్‌ తీసుకోవాలని అనుకునేవారు మాత్రం మార్కెట్‌ ప్రారంభం తరవాత వెయిట్‌ చేయాలని ఆయన అన్నారు. మార్కెట్‌ నిలదొక్కుకున్న తరవాత లేదా స్వల్పంగా పెరిగిన తరవాత మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వస్తుందని… అపుడు దిగువస్థాయిలో కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి బ్యాంక్‌ విషయంలో కూడా 34000 ప్రాంతంలో నిఫ్టి కదలాడే అవకాశముందని అన్నారు. ఈ సూచీ కూడా స్థిరంగా ఉన్న తరవాత మళ్ళీ తగ్గుతుందని.. అపుడు ఎంటర్‌ కొనవచ్చని అన్నారు. అయితే ట్రేడ్ చాలా చిన్నదిగా ఉండాలని… భారీ ట్రేడ్స్‌ చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు.

కొనండి
కొటక్‌ బ్యాంక్‌
1780 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 32
టార్గెట్‌ : రూ. 68

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
6600 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 130
టార్గెట్‌ : రూ. 220

కొనండి
ఇన్ఫోసిస్‌
1480 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 29
టార్గెట్‌ : రూ. 52

కొనండి
బజాజ్‌ ఆటో
షేర్‌ ధర : రూ.
స్టాప్‌లాప్‌ : రూ. 3910
టార్గెట్‌ : రూ. 3820

అమ్మండి
ముత్తూట్‌ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 292.90
స్టాప్‌లాప్‌ : రూ. 1070
టార్గెట్‌ : రూ. 1045