5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 35200 వద్ద మద్దతు, 36100 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : TTK Prestige
షేర్ ధర : రూ. 889
స్టాప్‌లాప్ : రూ. 860
టార్గెట్ 1 : రూ. 929
టార్గెట్ 2 : రూ. 950
కొనండి
షేర్ : Tirumalai Chemicals
షేర్ ధర : రూ. 256
స్టాప్‌లాప్ : రూ. 248
టార్గెట్ 1 : రూ. 268
టార్గెట్ 2 : రూ. 275
కొనండి
షేర్ : BEL
షేర్ ధర : రూ. 242
స్టాప్‌లాప్ : రూ. 234
టార్గెట్ 1 : రూ. 255
టార్గెట్ 2 : రూ. 262
కొనండి
షేర్ : CYBER TECH
షేర్ ధర : రూ. 152
స్టాప్‌లాప్ : రూ. 147
టార్గెట్ 1 : రూ. 160
టార్గెట్ 2 : రూ. 165
కొనండి
షేర్ : VBL
షేర్ ధర : రూ. 1109
స్టాప్‌లాప్ : రూ. 1030
టార్గెట్ 1 : రూ. 1230
టార్గెట్ 2 : రూ. 1280