ఇవాళ ఐటీసీ కొనొచ్చా?
ఇవాళ మార్కెట్ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి తదుపరి టార్గెట్ 17000 అని అనలిస్టులు అంటున్నారు. ఈ స్థాయికి చేరాలంటే ముందుగా నిఫ్టి 16700 దాటాలి. ఎందుకంటే నిఫ్టికి ఈ స్థాయిలో తీవ్ర ప్రతిఘటన ఉంది. సూచీల బదులు షేర్లను ఇష్టపడేవారికి ఈ నాలుగు షేర్లను టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు.
కొనండి
టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్
ధర రూ. 750
స్టాప్‌లాస్ రూ. 718
టార్గెట్ రూ. 815
Analyst: Amit Trivedi, YES Securities
అమ్మండి
యూపీఎల్
ధర రూ. 785
స్టాప్‌లాస్ రూ. 810
టార్గెట్ రూ. 730
Analyst: Amit Trivedi, YES Securities
కొనండి
ఐటీసీ
ధర రూ. 268-271
స్టాప్‌లాస్ రూ. 260
టార్గెట్ రూ. 300/310
Analyst: Kruti Shah, Equirus
అమ్మండి
ఏయూబ్యాంక్
ధర రూ. 1270
స్టాప్‌లాస్ రూ. 1320
టార్గెట్ రూ. 1150
Analyst: Kruti Shah, Equirus