For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – టెక్‌ బెట్స్‌

ప్రతికూల అంశాలను మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోందని, ఇన్వెస్టర్లు బై ఆన్‌ డిప్‌ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ఇవాళ మార్కెట్‌లో కరెక్షన్‌ వస్తే.. కొనుగోలుకు అవకాశంగా భావించాలని అన్నారు.16500-16600 ప్రాంతంలో పుట్‌ రైటింగ్‌ చాలా అధికంగా ఉందని.. ప్రస్తుతానికి ఇన్వెస్టర్లకు ఇక్కడ మద్దతు లభిస్తుందన్నారు. 16500 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని… టార్గెట్‌ 17000 లేదా 17200 దాకా వెళ్ళే అవకాశముందని అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి బ్యాంక్‌ను కూడా 35500 స్టాప్ లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు. అయితే మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు సహజమని, అందుకు ఇన్వెస్టర్లు స్టాప్‌లాస్‌ పాటించాలని అన్నారు.

కొనండి
ఎం అండ్‌ ఎం
1010 జూన్‌ కాల్‌ కొనండి
స్టాప్‌లాప్‌ : రూ. 48
టార్గెట్‌ : రూ. 25

కొనండి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
ప్రస్తుత ధర రూ.101.50
స్టాప్‌లాప్‌ : రూ. 99
టార్గెట్‌ : రూ. 104

కొనండి
ముత్తూట్‌ ఫైనాన్స్‌
జూన్‌ 1120 కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 45
టార్గెట్‌ : రూ. 62

కొనండి
రిలయన్స్‌
షేర్‌ ధర : రూ. 2668
స్టాప్‌లాప్‌ : రూ. 2620
టార్గెట్‌ : రూ. 2770

కొనండి
టాటా పవర్‌
షేర్‌ ధర : రూ. 233
స్టాప్‌లాప్‌ : రూ. 227
టార్గెట్‌ : రూ. 240