NIFTY TODAY: నిఫ్టి లెవల్స్
నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 16352. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16450ని దాటే అవకాశం కన్పిస్తోంది. నిఫ్టికి ఇది రెండో ప్రతిఘటన స్థాయి. అంటే ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి మరిన్ని లాభాలు ఆర్జించాలంటే 12480 దాటితేనే. బేర్ మార్కెట్లో వచ్చిన రీ రిలీఫ్ ర్యాలీకి అంత బలం ఉందా అన్నది ఇవాళ తేలిపోనుంది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 16480
రెండో ప్రతిఘటన – 16446
తొలి ప్రతిఘటన – 16424
నిఫ్టికి కీలకం – 16298
తొలి మద్దతు – 16281
రెండో మద్దతు – 16259
డౌన్ బ్రేకౌట్ – 16225
నిఫ్టి 50 DMA – 16918
నిఫ్టి 100 DMA – 17108
నిఫ్టి బ్యాంక్
50 DMA – 35768
100 DMA – 36458