For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,000 వద్ద మద్దతు, 34,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ముతూట్ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 1040
స్టాప్‌లాప్‌ : రూ. 998
టార్గెట్‌ 1 : రూ. 1082
టార్గెట్‌ 2 : రూ. 1125

అమ్మండి
షేర్‌ : బయోకాన్‌
షేర్‌ ధర : రూ. 310
స్టాప్‌లాప్‌ : రూ. 297
టార్గెట్‌ 1 : రూ. 323
టార్గెట్‌ 2 : రూ. 336

కొనండి
షేర్‌ : ఐటీసీ
షేర్‌ ధర : రూ. 284
స్టాప్‌లాప్‌ : రూ. 276
టార్గెట్‌ 1 : రూ. 292
టార్గెట్‌ 2 : రూ. 300

కొనండి
షేర్‌ : దేవ్యాని
షేర్‌ ధర : రూ. 160
స్టాప్‌లాప్‌ : రూ. 152
టార్గెట్‌ 1 : రూ. 168
టార్గెట్‌ 2 : రూ. 176

కొనండి
షేర్‌ : హేవెల్స్‌
షేర్‌ ధర : రూ. 1110
స్టాప్‌లాప్‌ : రూ. 1075
టార్గెట్‌ 1 : రూ. 1145
టార్గెట్‌ 2 : రూ. 1180