5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,700 వద్ద మద్దతు, 35,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : IEX
షేర్ ధర : రూ. 167
స్టాప్‌లాప్ : రూ. 160
టార్గెట్ 1 : రూ. 174
టార్గెట్ 2 : రూ. 182
కొనండి
షేర్ : దేవయాని
షేర్ ధర : రూ. 168
స్టాప్‌లాప్ : రూ. 161
టార్గెట్ 1 : రూ. 175
టార్గెట్ 2 : రూ. 181
కొనండి
షేర్ : ఓల్టాస్
షేర్ ధర : రూ. 1035
స్టాప్‌లాప్ : రూ. 994
టార్గెట్ 1 : రూ. 1077
టార్గెట్ 2 : రూ. 1118
అమ్మండి
షేర్ : టాటా మోటార్స్
షేర్ ధర : రూ. 450
స్టాప్‌లాప్ : రూ. 432
టార్గెట్ 1 : రూ. 468
టార్గెట్ 2 : రూ. 486
కొనండి
షేర్ : బ్రిగేడ్
షేర్ ధర : రూ. 466
స్టాప్‌లాప్ : రూ. 447
టార్గెట్ 1 : రూ. 485
టార్గెట్ 2 : రూ. 503