For Money

Business News

5 పైసా .. మూమెంటమ్‌ స్టాక్స్‌

నిఫ్టి ఇవాళ పడితే 15650 వద్ద, పెరిగితే 16100 వద్ద ఒత్తిడి వస్తుందని 5పైసా డాట్‌ కామ్ అంటోంది. అలాగే బ్యాంక్‌ నిఫ్టికి 34350వద్ద ప్రతిఘటన, 32150 వద్ద మద్దతు లభించనుంది. ఇక షేర్లను క్యాష్‌ మార్కెట్‌ కొనుగోలు చేస్తే టార్గెట్‌ కోంస వాటిని 7 నుంచి 10 రోజులు హోల్డ్‌ చేయొచ్చని పేర్కొంది.

కొనండి
షేర్‌ : జేబీ కెమికల్స్‌
షేర్‌ ధర : రూ. 1592
స్టాప్‌లాస్‌ : రూ. 1553
టార్గెట్‌ 1: రూ. 1631
టార్గెట్‌ 2: రూ. 1670

కొనండి
షేర్‌ : గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌
షేర్‌ ధర : రూ. 2376
స్టాప్‌లాస్‌ : రూ. 2320
టార్గెట్‌ 1: రూ. 2434
టార్గెట్‌ 2: రూ. 2495

కొనండి
షేర్‌ : ఈజ్‌ మై ట్రిప్‌
షేర్‌ ధర : రూ. 358
స్టాప్‌లాస్‌ : రూ. 350
టార్గెట్‌ 1: రూ. 366
టార్గెట్‌ 2: రూ. 374

కొనండి
షేర్‌ : ఐషర్‌ మోటార్స్‌
షేర్‌ ధర : రూ. 2433
స్టాప్‌లాస్‌ : రూ. 2370
టార్గెట్‌ 1: రూ. 2497
టార్గెట్‌ 2: రూ. 2556

కొనండి
షేర్‌ : హావెల్స్‌ ఇండియా
షేర్‌ ధర : రూ. 1235
స్టాప్‌లాస్‌ : రూ. 1202
టార్గెట్‌ 1: రూ. 1270
టార్గెట్‌ 2: రూ. 1300