For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 35200 వద్ద మద్దతు, 35900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : McDowell -N
షేర్‌ ధర : రూ. 824
స్టాప్‌లాప్‌ : రూ. 801
టార్గెట్‌ 1 : రూ. 850
టార్గెట్‌ 2 : రూ. 870

కొనండి
షేర్‌ : Zensar Tech
షేర్‌ ధర : రూ. 313
స్టాప్‌లాప్‌ : రూ. 305
టార్గెట్‌ 1 : రూ. 326
టార్గెట్‌ 2 : రూ. 340

కొనండి
షేర్‌ : Adani Ports
షేర్‌ ధర : రూ. 748
స్టాప్‌లాప్‌ : రూ. 730
టార్గెట్‌ 1 : రూ. 778
టార్గెట్‌ 2 : రూ. 795

కొనండి
షేర్‌ : Federal Bank
షేర్‌ ధర : రూ. 92
స్టాప్‌లాప్‌ : రూ. 90.50
టార్గెట్‌ 1 : రూ. 94
టార్గెట్‌ 2 : రూ. 97

కొనండి
షేర్‌ : OIL
షేర్‌ ధర : రూ. 250
స్టాప్‌లాప్‌ : రూ. 242
టార్గెట్‌ 1 : రూ. 262
టార్గెట్‌ 2 : రూ. 268