For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సూర్య రోషిణి
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 490
స్టాప్‌లాప్‌ : రూ. 450
టార్గెట్‌ 1 : రూ. 532
టార్గెట్‌ 2 : రూ. 550

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 835
స్టాప్‌లాప్‌ : రూ. 808
టార్గెట్‌ 1 : రూ. 862
టార్గెట్‌ 2 : రూ. 890

కొనండి
షేర్‌ : జేకే టైర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 176
స్టాప్‌లాప్‌ : రూ. 170
టార్గెట్‌ 1 : రూ. 182
టార్గెట్‌ 2 : రూ. 188

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
కారణం: పుల్‌బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 210
స్టాప్‌లాప్‌ : రూ. 204
టార్గెట్‌ 1 : రూ. 216
టార్గెట్‌ 2 : రూ. 223

కొనండి
షేర్‌ : GRSE
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 485
స్టాప్‌లాప్‌ : రూ. 460
టార్గెట్‌ 1 : రూ. 510
టార్గెట్‌ 2 : రూ. 535