For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,700 వద్ద మద్దతు, 42,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1293
స్టాప్‌లాప్‌ : రూ. 1228
టార్గెట్‌ 1 : రూ. 1358
టార్గెట్‌ 2 : రూ. 1422

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
కారణం: బ్రేక్‌ఔట్‌
షేర్‌ ధర : రూ. 113
స్టాప్‌లాప్‌ : రూ. 107
టార్గెట్‌ 1 : రూ. 119
టార్గెట్‌ 2 : రూ. 125

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3748
స్టాప్‌లాప్‌ : రూ. 3610
టార్గెట్‌ 1 : రూ. 3886
టార్గెట్‌ 2 : రూ. 4025

కొనండి
షేర్‌ : శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1276
స్టాప్‌లాప్‌ : రూ. 1228
టార్గెట్‌ 1 : రూ. 1325
టార్గెట్‌ 2 : రూ. 1370

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2027
స్టాప్‌లాప్‌ : రూ. 1910
టార్గెట్‌ 1 : రూ. 2145
టార్గెట్‌ 2 : రూ. 2262