For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,200 వద్ద మద్దతు, 42,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కాన్‌కార్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 810
స్టాప్‌లాప్‌ : రూ. 781
టార్గెట్‌ 1 : రూ. 840
టార్గెట్‌ 2 : రూ. 867

కొనండి
షేర్‌ : సూర్య రోషిణి
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 450
స్టాప్‌లాప్‌ : రూ. 434
టార్గెట్‌ 1 : రూ. 470
టార్గెట్‌ 2 : రూ. 485

కొనండి
షేర్‌ : లోధా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 955
స్టాప్‌లాప్‌ : రూ. 908
టార్గెట్‌ 1 : రూ. 1002
టార్గెట్‌ 2 : రూ. 1050

కొనండి
షేర్‌ : మదర్సన్‌
కారణం: రెకవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 68.30
స్టాప్‌లాప్‌ : రూ. 65.10
టార్గెట్‌ 1 : రూ. 72
టార్గెట్‌ 2 : రూ. 76

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 231
స్టాప్‌లాప్‌ : రూ. 224
టార్గెట్‌ 1 : రూ. 238
టార్గెట్‌ 2 : రూ. 245