5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఇమామీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 485
స్టాప్‌లాప్ : రూ. 470
టార్గెట్ 1 : రూ. 500
టార్గెట్ 2 : రూ. 515
కొనండి
షేర్ : ఏయూ బ్యాంక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 613
స్టాప్‌లాప్ : రూ. 590
టార్గెట్ 1 : రూ. 636
టార్గెట్ 2 : రూ. 658
కొనండి
షేర్ : ఓల్టాస్
కారణం: రికవరీ ఛాన్స్
షేర్ ధర : రూ. 908
స్టాప్‌లాప్ : రూ. 876
టార్గెట్ 1 : రూ. 940
టార్గెట్ 2 : రూ. 972
కొనండి
షేర్ : వీబీఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1107
స్టాప్‌లాప్ : రూ. 1050
టార్గెట్ 1 : రూ. 1164
టార్గెట్ 2 : రూ. 1220
కొనండి
షేర్ : నాట్కో ఫార్మా
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 622
స్టాప్‌లాప్ : రూ. 600
టార్గెట్ 1 : రూ. 644
టార్గెట్ 2 : రూ. 665