For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 730
స్టాప్‌లాప్‌ : రూ. 708
టార్గెట్‌ 1 : రూ. 752
టార్గెట్‌ 2 : రూ. 775

కొనండి
షేర్‌ : ఈఐ హోటల్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 194
స్టాప్‌లాప్‌ : రూ. 183
టార్గెట్‌ 1 : రూ. 202
టార్గెట్‌ 2 : రూ. 211

కొనండి
షేర్‌ : హావెల్స్‌
కారణం: రికవరీ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1216
స్టాప్‌లాప్‌ : రూ. 1157
టార్గెట్‌ 1 : రూ. 1275
టార్గెట్‌ 2 : రూ. 1334

కొనండి
షేర్‌ : ఈఐడీ ప్యారీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 619
స్టాప్‌లాప్‌ : రూ. 589
టార్గెట్‌ 1 : రూ. 649
టార్గెట్‌ 2 : రూ. 679

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 722
స్టాప్‌లాప్‌ : రూ. 693
టార్గెట్‌ 1 : రూ. 752
టార్గెట్‌ 2 : రూ. 780