For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,850 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,400 వద్ద మద్దతు, 40,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సన్‌ టీవీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 540
స్టాప్‌లాప్‌ : రూ. 524
టార్గెట్‌ 1 : రూ. 556
టార్గెట్‌ 2 : రూ. 572

కొనండి
షేర్‌ : గ్రావిటా
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 373
స్టాప్‌లాప్‌ : రూ. 353
టార్గెట్‌ 1 : రూ. 393
టార్గెట్‌ 2 : రూ. 415

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: రీకవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 980
స్టాప్‌లాప్‌ : రూ. 950
టార్గెట్‌ 1 : రూ. 1010
టార్గెట్‌ 2 : రూ. 1040

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 220
స్టాప్‌లాప్‌ : రూ. 213
టార్గెట్‌ 1 : రూ. 227
టార్గెట్‌ 2 : రూ. 234

కొనండి
షేర్‌ : వీటీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 362
స్టాప్‌లాప్‌ : రూ. 342
టార్గెట్‌ 1 : రూ. 382
టార్గెట్‌ 2 : రూ. 405