5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,700 వద్ద మద్దతు, 41,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : డెల్టా కార్ప్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 216
స్టాప్‌లాప్ : రూ. 208
టార్గెట్ 1 : రూ. 224
టార్గెట్ 2 : రూ. 234
కొనండి
షేర్ : ఈఐడీ ప్యారీ
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 635
స్టాప్‌లాప్ : రూ. 600
టార్గెట్ 1 : రూ. 670
టార్గెట్ 2 : రూ. 705
కొనండి
షేర్ : సోనా కామ్స్
కారణం: రీకవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 485
స్టాప్‌లాప్ : రూ. 463
టార్గెట్ 1 : రూ. 507
టార్గెట్ 2 : రూ. 530
కొనండి
షేర్ : వి గార్డ్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 255
స్టాప్‌లాప్ : రూ. 245
టార్గెట్ 1 : రూ. 265
టార్గెట్ 2 : రూ. 278
కొనండి
షేర్ : ఐటీసీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 346
స్టాప్‌లాప్ : రూ. 335
టార్గెట్ 1 : రూ. 357
టార్గెట్ 2 : రూ. 367