5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,700 వద్ద మద్దతు, 41,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : బీఈఎల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 106
స్టాప్‌లాప్ : రూ. 102
టార్గెట్ 1 : రూ. 110
టార్గెట్ 2 : రూ. 114
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 1253
స్టాప్‌లాప్ : రూ. 1195
టార్గెట్ 1 : రూ. 1312
టార్గెట్ 2 : రూ. 1370
కొనండి
షేర్ : ఎస్‌బీఐ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 562
స్టాప్‌లాప్ : రూ. 545
టార్గెట్ 1 : రూ. 580
టార్గెట్ 2 : రూ. 595
కొనండి
షేర్ : ఇండియా మార్ట్
కారణం: పెరుగుతున్న వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 4508
స్టాప్‌లాప్ : రూ. 4372
టార్గెట్ 1 : రూ. 4645
టార్గెట్ 2 : రూ. 4780
కొనండి
షేర్ : కేఈసీ
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 437
స్టాప్‌లాప్ : రూ. 422
టార్గెట్ 1 : రూ. 452
టార్గెట్ 2 : రూ. 466