5 పైసా… మూమెంటమ్ స్టాక్స్
నిఫ్టి ఇపుడు 16000 పైన కాస్త పటిష్ఠంగా కన్పిస్తింది. నిఫ్టి 15980 మద్దతు స్థాయిగా, 16400 ప్రతిఘటన స్థాయిగా ఉంటుందని 5 పైసా డాట్ కామ్ అంటోంది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కు ఇవాళ 34400 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తుందని, 35500 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చని అంటోంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌కు అయిదు మూమెంటమ్ షేర్లను సిఫారసు చేసింది. ఒకవేళ ఈ షేర్లను క్యాష్‌లో కొంటే.. టార్గెట్ కోసం వారం లేదా పది రోజుల వరకు వెయిట్ చేయొచ్చు. అయితే స్టాప్‌లాస్ మాత్రం మరవద్దు.
కొనండి
షేర్ : వెల్‌స్పన్
షేర్ ధర : రూ. 201
స్టాప్ లాస్ : రూ. 195
టార్గెట్ 1 : రూ. 207
టార్గెట్ 2 : రూ. 211
కొనండి
షేర్ : భారత్ డైనమిక్
షేర్ ధర : రూ. 741
స్టాప్ లాస్ : రూ. 722
టార్గెట్ 1 : రూ. 760
టార్గెట్ 2 : రూ. 779
కొనండి
షేర్ : ఎల్జి ఎక్విప్‌మెంట్
షేర్ ధర : రూ. 342
స్టాప్ లాస్ : రూ. 333
టార్గెట్ 1 : రూ. 351
టార్గెట్ 2 : రూ. 359
కొనండి
షేర్ : జేబీఎం ఆటో
షేర్ ధర : రూ. 454
స్టాప్ లాస్ : రూ. 442
టార్గెట్ 1 : రూ. 466
టార్గెట్ 2 : రూ. 477
కొనండి
షేర్ : ఇండియా గ్లైకాల్
షేర్ ధర : రూ. 915
స్టాప్ లాస్ : రూ. 590
టార్గెట్ 1 : రూ. 940
టార్గెట్ 2 : రూ. 965