For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,000 వద్ద మద్దతు, 39,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : డి లింక్‌ ఇండియా
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 185
స్టాప్‌లాప్‌ : రూ. 177
టార్గెట్‌ 1 : రూ. 194
టార్గెట్‌ 2 : రూ. 202

కొనండి
షేర్‌ : స్పార్క్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 236
స్టాప్‌లాప్‌ : రూ. 226
టార్గెట్‌ 1 : రూ. 246
టార్గెట్‌ 2 : రూ. 255

కొనండి
షేర్‌ : తాన్లా
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 812
స్టాప్‌లాప్‌ : రూ. 774
టార్గెట్‌ 1 : రూ. 850
టార్గెట్‌ 2 : రూ. 890

అమ్మండి
షేర్‌ : మదర్సన్‌ ఫ్యూచర్స్‌
కారణం: బేరిష్‌ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 71.30
స్టాప్‌లాప్‌ : రూ. 75
టార్గెట్‌ 1 : రూ. 67.50
టార్గెట్‌ 2 : రూ. 63.90

అమ్మండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌ ఫ్యూచర్స్‌
కారణం: కరెక్షన్‌ను ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 786
స్టాప్‌లాప్‌ : రూ. 807
టార్గెట్‌ 1 : రూ. 765
టార్గెట్‌ 2 : రూ. 744