5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,550 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : తేజస్నెట్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 740
స్టాప్‌లాప్ : రూ. 706
టార్గెట్ 1 : రూ. 774
టార్గెట్ 2 : రూ. 810
కొనండి
షేర్ : వొకార్డ్ ఫార్మా
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 253
స్టాప్‌లాప్ : రూ. 243
టార్గెట్ 1 : రూ. 263
టార్గెట్ 2 : రూ. 275
కొనండి
షేర్ : ఈఐడీ ప్యారీ
కారణం: బుల్లిష్ ట్రెండ్
షేర్ ధర : రూ. 615
స్టాప్‌లాప్ : రూ. 589
టార్గెట్ 1 : రూ. 641
టార్గెట్ 2 : రూ. 667
కొనండి
షేర్ : కేపీఐటీ టెక్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 681
స్టాప్‌లాప్ : రూ. 654
టార్గెట్ 1 : రూ. 708
టార్గెట్ 2 : రూ. 735
కొనండి
షేర్ : టాన్లా
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 811
స్టాప్‌లాప్ : రూ. 770
టార్గెట్ 1 : రూ. 852
టార్గెట్ 2 : రూ. 895