For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద మద్దతు, 41,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Wel Corp
షేర్‌ ధర : రూ. 283
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 298
టార్గెట్‌ 2 : రూ. 312

కొనండి
షేర్‌ : KPIT Tech
షేర్‌ ధర : రూ. 599
స్టాప్‌లాప్‌ : రూ. 573
టార్గెట్‌ 1 : రూ. 625
టార్గెట్‌ 2 : రూ. 650

కొనండి
షేర్‌ : MAN Infra
షేర్‌ ధర : రూ. 95
స్టాప్‌లాప్‌ : రూ. 91
టార్గెట్‌ 1 : రూ. 99
టార్గెట్‌ 2 : రూ. 104

కొనండి
షేర్‌ : Renuka Sugar
షేర్‌ ధర : రూ. 56.80
స్టాప్‌లాప్‌ : రూ. 54.50
టార్గెట్‌ 1 : రూ. 59.10
టార్గెట్‌ 2 : రూ. 61.50

అమ్మండి
షేర్‌ : Ambuja Cem (Fut)
షేర్‌ ధర : రూ. 540
స్టాప్‌లాప్‌ : రూ. 552
టార్గెట్‌ 1 : రూ. 528
టార్గెట్‌ 2 : రూ. 515