For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,500 వద్ద మద్దతు, 41,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : RIIL
షేర్‌ ధర : రూ. 1180
స్టాప్‌లాప్‌ : రూ. 1120
టార్గెట్‌ 1 : రూ. 1240
టార్గెట్‌ 2 : రూ. 1300

కొనండి
షేర్‌ : Granules
షేర్‌ ధర : రూ. 320
స్టాప్‌లాప్‌ : రూ. 303
టార్గెట్‌ 1 : రూ. 337
టార్గెట్‌ 2 : రూ. 355

కొనండి
షేర్‌ : KRBL
షేర్‌ ధర : రూ. 364
స్టాప్‌లాప్‌ : రూ. 344
టార్గెట్‌ 1 : రూ. 385
టార్గెట్‌ 2 : రూ. 405

అమ్మండి
షేర్‌ : Tata Steel Fut
షేర్‌ ధర : రూ. 103.50
స్టాప్‌లాప్‌ : రూ. 106.50
టార్గెట్‌ 1 : రూ. 100
టార్గెట్‌ 2 : రూ. 97

అమ్మండి
షేర్‌ : MCX Fut
షేర్‌ ధర : రూ. 1225
స్టాప్‌లాప్‌ : రూ. 1250
టార్గెట్‌ 1 : రూ. 1200
టార్గెట్‌ 2 : రూ. 1175