For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,700 వద్ద మద్దతు, 41,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : WABAG
షేర్‌ ధర : రూ. 285
స్టాప్‌లాప్‌ : రూ. 274
టార్గెట్‌ 1 : రూ. 296
టార్గెట్‌ 2 : రూ. 308

కొనండి
షేర్‌ : Jaicorp
షేర్‌ ధర : రూ. 182
స్టాప్‌లాప్‌ : రూ. 171
టార్గెట్‌ 1 : రూ. 193
టార్గెట్‌ 2 : రూ. 205

కొనండి
షేర్‌ : EICHER Motors
షేర్‌ ధర : రూ. 3622
స్టాప్‌లాప్‌ : రూ. 3513
టార్గెట్‌ 1 : రూ. 3735
టార్గెట్‌ 2 : రూ. 3840

కొనండి
షేర్‌ : MAN Infra
షేర్‌ ధర : రూ. 98
స్టాప్‌లాప్‌ : రూ. 94
టార్గెట్‌ 1 : రూ. 102
టార్గెట్‌ 2 : రూ. 106

అమ్మండి
షేర్‌ : BATA INDIA
షేర్‌ ధర : రూ. 1895
స్టాప్‌లాప్‌ : రూ. 1932
టార్గెట్‌ 1 : రూ. 1820
టార్గెట్‌ 2 : రూ. 1795