For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,000 వద్ద మద్దతు, 41,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : GNFC
షేర్‌ ధర : రూ. 780
స్టాప్‌లాప్‌ : రూ. 748
టార్గెట్‌ 1 : రూ. 812
టార్గెట్‌ 2 : రూ. 845

కొనండి
షేర్‌ : Dawwat
షేర్‌ ధర : రూ. 92
స్టాప్‌లాప్‌ : రూ. 88.30
టార్గెట్‌ 1 : రూ. 95.70
టార్గెట్‌ 2 : రూ. 99.50

కొనండి
షేర్‌ : Jubiliant
షేర్‌ ధర : రూ. 628
స్టాప్‌లాప్‌ : రూ. 599
టార్గెట్‌ 1 : రూ. 657
టార్గెట్‌ 2 : రూ. 685

కొనండి
షేర్‌ : KEC
షేర్‌ ధర : రూ. 440
స్టాప్‌లాప్‌ : రూ. 420
టార్గెట్‌ 1 : రూ. 460
టార్గెట్‌ 2 : రూ. 480

కొనండి
షేర్‌ : Dalmia Bharat
షేర్‌ ధర : రూ. 1694
స్టాప్‌లాప్‌ : రూ. 1643
టార్గెట్‌ 1 : రూ. 1745
టార్గెట్‌ 2 : రూ. 1795