For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,500 వద్ద మద్దతు, 40,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Aarthi Drug
షేర్‌ ధర : రూ. 464
స్టాప్‌లాప్‌ : రూ. 445
టార్గెట్‌ 1 : రూ. 483
టార్గెట్‌ 2 : రూ. 502

కొనండి
షేర్‌ : On Mobile
షేర్‌ ధర : రూ. 132
స్టాప్‌లాప్‌ : రూ. 126
టార్గెట్‌ 1 : రూ. 138
టార్గెట్‌ 2 : రూ. 144

కొనండి
షేర్‌ : Raymond
షేర్‌ ధర : రూ. 1023
స్టాప్‌లాప్‌ : రూ. 982
టార్గెట్‌ 1 : రూ. 1065
టార్గెట్‌ 2 : రూ. 1105

కొనండి
షేర్‌ : Metropolis
షేర్‌ ధర : రూ. 1481
స్టాప్‌లాప్‌ : రూ. 1411
టార్గెట్‌ 1 : రూ. 1555
టార్గెట్‌ 2 : రూ. 1622

కొనండి
షేర్‌ : BEPL
షేర్‌ ధర : రూ. 135
స్టాప్‌లాప్‌ : రూ. 129
టార్గెట్‌ 1 : రూ. 141
టార్గెట్‌ 2 : రూ. 148