For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Mc Dowell N
షేర్‌ ధర : రూ. 815
స్టాప్‌లాప్‌ : రూ. 782
టార్గెట్‌ 1 : రూ. 848
టార్గెట్‌ 2 : రూ. 880

కొనండి
షేర్‌ : Heritage Foods
షేర్‌ ధర : రూ. 331
స్టాప్‌లాప్‌ : రూ. 310
టార్గెట్‌ 1 : రూ. 352
టార్గెట్‌ 2 : రూ. 373

కొనండి
షేర్‌ : Route
షేర్‌ ధర : రూ.1473
స్టాప్‌లాప్‌ : రూ. 1414
టార్గెట్‌ 1 : రూ. 1532
టార్గెట్‌ 2 : రూ. 1590

కొనండి
షేర్‌ : Ajanta Pharma
షేర్‌ ధర : రూ. 1345
స్టాప్‌లాప్‌ : రూ. 1280
టార్గెట్‌ 1 : రూ. 1410
టార్గెట్‌ 2 : రూ. 1480

అమ్మండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
షేర్‌ ధర : రూ. 1526
స్టాప్‌లాప్‌ : రూ. 1572
టార్గెట్‌ 1 : రూ. 1480
టార్గెట్‌ 2 : రూ. 1434