For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,300 వద్ద మద్దతు, 39,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ
షేర్‌ ధర : రూ. 2027
స్టాప్‌లాప్‌ : రూ. 1966
టార్గెట్‌ 1 : రూ. 2088
టార్గెట్‌ 2 : రూ. 2149

కొనండి
షేర్‌ : పూనావాలా
షేర్‌ ధర : రూ. 281
స్టాప్‌లాప్‌ : రూ. 272
టార్గెట్‌ 1 : రూ. 290
టార్గెట్‌ 2 : రూ. 298

కొనండి
షేర్‌ : ముత్తూట్‌ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 1172
స్టాప్‌లాప్‌ : రూ. 1125
టార్గెట్‌ 1 : రూ. 1219
టార్గెట్‌ 2 : రూ. 1266

కొనండి
షేర్‌ : జేకే సిమెంట్‌
షేర్‌ ధర : రూ. 2640
స్టాప్‌లాప్‌ : రూ. 2535
టార్గెట్‌ 1 : రూ. 2746
టార్గెట్‌ 2 : రూ. 2856

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 76.80
స్టాప్‌లాప్‌ : రూ. 74.50
టార్గెట్‌ 1 : రూ. 79.50
టార్గెట్‌ 2 : రూ. 82