For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

గత కొన్ని రోజులుగా మార్కెట్‌ గ్రీన్‌లో ఉండటంతో మద్దతు స్థాయి 16000కు పెరిగింది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టి మద్దతు స్థాయి 16000కాగా, 16500 స్థాయి వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చని 5 పైసా డాట్‌ కామ్‌ అంచనా వేస్తోంది. బ్యాంక్‌ నిఫ్టికి కూడా 33650 వద్ద మద్దతు, 34800 వద్ద ప్రతిఘటన ఎదురుఉ కావొచ్చని అంచనా వేస్తోంది. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌కు అయిదు మూమెంటమ్‌ షేర్లను సిఫారసు చేసింది. క్యాష్‌ మార్కెట్‌లో కొనేవారు టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజుల వరకు వెయిట్‌ చేయొచ్చు.

కొనండి

షేర్ : అదానీ పోర్ట్స్‌
ప్రస్తుత ధర : రూ. 768
స్టాప్‌లాస్‌ : రూ. 747
టార్గెట్‌ 1 : రూ. 789
టార్గెట్ 2 : రూ. 804

కొనండి

షేర్ : గుజరాత్‌ ఆల్కలీస్‌
ప్రస్తుత ధర : రూ. 907
స్టాప్‌లాస్‌ : రూ. 883
టార్గెట్‌ 1 : రూ. 931
టార్గెట్ 2 : రూ. 954

కొనండి

షేర్ : గుజరాత్‌ అంబుజా
ప్రస్తుత ధర : రూ. 335
స్టాప్‌లాస్‌ : రూ. 327
టార్గెట్‌ 1 : రూ. 343
టార్గెట్ 2 : రూ. 351

కొనండి

షేర్ : జేకే సిమెంట్‌
ప్రస్తుత ధర : రూ. 2449
స్టాప్‌లాస్‌ : రూ. 2385
టార్గెట్‌ 1 : రూ. 2514
టార్గెట్ 2 : రూ. 2575

కొనండి

షేర్ : ట్రెంట్‌
ప్రస్తుత ధర : రూ. 1086
స్టాప్‌లాస్‌ : రూ. 1059
టార్గెట్‌ 1 : రూ. 1118
టార్గెట్ 2 : రూ. 1140