For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,700 వద్ద మద్దతు, 37,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌
షేర్‌ ధర : రూ. 525
స్టాప్‌లాప్‌ : రూ. 509
టార్గెట్‌ 1 : రూ. 541
టార్గెట్‌ 2 : రూ. 557

కొనండి
షేర్‌ : డి మార్ట్‌
షేర్‌ ధర : రూ. 4147
స్టాప్‌లాప్‌ : రూ. 3981
టార్గెట్‌ 1 : రూ. 4313
టార్గెట్‌ 2 : రూ. 4480

కొనండి
షేర్‌ : జీ ఎంటర్‌టైన్మెంట్‌
షేర్‌ ధర : రూ. 248
స్టాప్‌లాప్‌ : రూ. 241
టార్గెట్‌ 1 : రూ. 255
టార్గెట్‌ 2 : రూ. 262

అమ్మండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
షేర్‌ ధర : రూ. 1221
స్టాప్‌లాప్‌ : రూ. 1184
టార్గెట్‌ 1 : రూ. 1258
టార్గెట్‌ 2 : రూ. 1295

కొనండి
షేర్‌ : కజారియా సిరామిక్స్‌
షేర్‌ ధర : రూ. 1125
స్టాప్‌లాప్‌ : రూ. 1091
టార్గెట్‌ 1 : రూ. 1159
టార్గెట్‌ 2 : రూ. 1193