5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 35,000 వద్ద మద్దతు, 36,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : HAL
షేర్ ధర : రూ. 1824
స్టాప్‌లాప్ : రూ. 1750
టార్గెట్ 1 : రూ. 1898
టార్గెట్ 2 : రూ. 1970
కొనండి
షేర్ : గ్రాసిం
షేర్ ధర : రూ. 1442
స్టాప్‌లాప్ : రూ. 1384
టార్గెట్ 1 : రూ. 1500
టార్గెట్ 2 : రూ. 1558
కొనండి
షేర్ : పూనావాలా
షేర్ ధర : రూ. 275
స్టాప్‌లాప్ : రూ. 264
టార్గెట్ 1 : రూ. 286
టార్గెట్ 2 : రూ. 297
అమ్మండి
షేర్ : MSTC
షేర్ ధర : రూ. 246
స్టాప్‌లాప్ : రూ. 236
టార్గెట్ 1 : రూ. 256
టార్గెట్ 2 : రూ. 267
కొనండి
షేర్ : VIP
షేర్ ధర : రూ. 665
స్టాప్‌లాప్ : రూ. 635
టార్గెట్ 1 : రూ. 695
టార్గెట్ 2 : రూ. 722