5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,600 వద్ద మద్దతు, 34,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : CCL
షేర్ ధర : రూ. 405
స్టాప్‌లాప్ : రూ. 389
టార్గెట్ 1 : రూ. 421
టార్గెట్ 2 : రూ. 437
కొనండి
షేర్ : MFSL
షేర్ ధర : రూ. 824
స్టాప్‌లాప్ : రూ. 857
టార్గెట్ 1 : రూ. 890
టార్గెట్ 2 : రూ. 163.10
అమ్మండి
షేర్ : కమిన్స్
షేర్ ధర : రూ. 1100
స్టాప్‌లాప్ : రూ. 1058
టార్గెట్ 1 : రూ. 1142
టార్గెట్ 2 : రూ. 1152
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్స్
షేర్ ధర : రూ. 190
స్టాప్‌లాప్ : రూ. 184
టార్గెట్ 1 : రూ. 196
టార్గెట్ 2 : రూ. 202
కొనండి
షేర్ : వీబీఎల్
షేర్ ధర : రూ. 820
స్టాప్‌లాప్ : రూ. 780
టార్గెట్ 1 : రూ. 860
టార్గెట్ 2 : రూ. 900