For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 33,000 వద్ద మద్దతు, 34,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : BEL
షేర్‌ ధర : రూ. 241
స్టాప్‌లాప్‌ : రూ. 232
టార్గెట్‌ 1 : రూ. 256
టార్గెట్‌ 2 : రూ. 262

కొనండి
షేర్‌ : VBL
షేర్‌ ధర : రూ. 772
స్టాప్‌లాప్‌ : రూ. 740
టార్గెట్‌ 1 : రూ. 822
టార్గెట్‌ 2 : రూ. 850

కొనండి
షేర్‌ : STAR HEALTH
షేర్‌ ధర : రూ. 700
స్టాప్‌లాప్‌ : రూ. 372
టార్గెట్‌ 1 : రూ. 740
టార్గెట్‌ 2 : రూ. 763

కొనండి
షేర్‌ : HCL Tech
షేర్‌ ధర : రూ. 1002
స్టాప్‌లాప్‌ : రూ. 960
టార్గెట్‌ 1 : రూ. 1060
టార్గెట్‌ 2 : రూ. 1090

కొనండి
షేర్‌ : Bharthi Airtel
షేర్‌ ధర : రూ. 680
స్టాప్‌లాప్‌ : రూ. 654.80
టార్గెట్‌ 1 : రూ. 710
టార్గెట్‌ 2 : రూ. 730