For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,450 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద మద్దతు, 43,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సోనా కామ్స్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 540
స్టాప్‌లాప్‌ : రూ. 515
టార్గెట్‌ 1 : రూ. 565
టార్గెట్‌ 2 : రూ. 585

కొనండి
షేర్‌ : జీఈ షిప్పింగ్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 680
స్టాప్‌లాప్‌ : రూ. 652
టార్గెట్‌ 1 : రూ. 708
టార్గెట్‌ 2 : రూ. 735

కొనండి
షేర్‌ : మిందా కార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 282
స్టాప్‌లాప్‌ : రూ. 268
టార్గెట్‌ 1 : రూ. 297
టార్గెట్‌ 2 : రూ. 310

కొనండి
షేర్‌ : హెచ్‌ఎస్‌సీఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 121
స్టాప్‌లాప్‌ : రూ. 117
టార్గెట్‌ 1 : రూ. 125
టార్గెట్‌ 2 : రూ. 128

కొనండి
షేర్‌ : స్పార్క్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 196
స్టాప్‌లాప్‌ : రూ. 190
టార్గెట్‌ 1 : రూ. 202
టార్గెట్‌ 2 : రూ. 208