5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 34,000 వద్ద మద్దతు, 35,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. (ఇది 5 పైసా అంచనా. నిఫ్టి మరింత దిగువకు చేరొచ్చు) ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సంఘ్వి మూవీర్స్
షేర్ ధర : రూ. 213
స్టాప్‌లాప్ : రూ. 204
టార్గెట్ 1 : రూ. 226
టార్గెట్ 2 : రూ. 235
కొనండి
షేర్ : BDL
షేర్ ధర : రూ. 825
స్టాప్‌లాప్ : రూ. 798
టార్గెట్ 1 : రూ. 870
టార్గెట్ 2 : రూ. 883
కొనండి
షేర్ : ఆరో ఫార్మా
షేర్ ధర : రూ. 535
స్టాప్‌లాప్ : రూ. 511
టార్గెట్ 1 : రూ. 570
టార్గెట్ 2 : రూ. 595
కొనండి
షేర్ : దేవయాని ఇంటర్నేషనల్
షేర్ ధర : రూ. 164
స్టాప్‌లాప్ : రూ. 157
టార్గెట్ 1 : రూ. 175
టార్గెట్ 2 : రూ. 192
కొనండి
షేర్ : దీపక్ నైట్రేట్
షేర్ ధర : రూ. 1855
స్టాప్‌లాప్ : రూ. 1785
టార్గెట్ 1 : రూ. 1965
టార్గెట్ 2 : రూ. 1990