For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,500 వద్ద మద్దతు, 43,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3448
స్టాప్‌లాప్‌ : రూ. 3332
టార్గెట్‌ 1 : రూ. 3565
టార్గెట్‌ 2 : రూ. 3683

కొనండి
షేర్‌ : సీఎస్‌బీ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 292
స్టాప్‌లాప్‌ : రూ. 281
టార్గెట్‌ 1 : రూ. 303
టార్గెట్‌ 2 : రూ. 313

కొనండి
షేర్‌ : గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 1295
స్టాప్‌లాప్‌ : రూ. 1270
టార్గెట్‌ 1 : రూ. 1320
టార్గెట్‌ 2 : రూ. 1346

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 592
టార్గెట్‌ 1 : రూ. 618
టార్గెట్‌ 2 : రూ. 630

కొనండి
షేర్‌ : పవర్‌ గ్రిడ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 238
స్టాప్‌లాప్‌ : రూ. 231
టార్గెట్‌ 1 : రూ. 245
టార్గెట్‌ 2 : రూ. 252