For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,450 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,700 వద్ద మద్దతు, 43,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : వెస్ట్‌లైఫ్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 772
స్టాప్‌లాప్‌ : రూ. 734
టార్గెట్‌ 1 : రూ. 810
టార్గెట్‌ 2 : రూ. 850

కొనండి
షేర్‌ : వీబీఎల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1397
స్టాప్‌లాప్‌ : రూ. 1335
టార్గెట్‌ 1 : రూ. 1460
టార్గెట్‌ 2 : రూ. 1522

కొనండి
షేర్‌ : సూర్యరోషిణి
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 513
స్టాప్‌లాప్‌ : రూ. 487
టార్గెట్‌ 1 : రూ. 540
టార్గెట్‌ 2 : రూ. 565

అమ్మండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
కారణం: బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 868
స్టాప్‌లాప్‌ : రూ. 893
టార్గెట్‌ 1 : రూ. 843
టార్గెట్‌ 2 : రూ. 820

అమ్మండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్)
కారణం: డౌన్‌సైడ్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 907
స్టాప్‌లాప్‌ : రూ. 917
టార్గెట్‌ 1 : రూ. 896
టార్గెట్‌ 2 : రూ. 887