For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 19,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,800 వద్ద మద్దతు, 44,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : హిందాల్కో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 450
స్టాప్‌లాప్‌ : రూ. 432
టార్గెట్‌ 1 : రూ. 468
టార్గెట్‌ 2 : రూ. 486

కొనండి
షేర్‌ : ఎం అండ్‌ ఎం
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1305
స్టాప్‌లాప్‌ : రూ. 1252
టార్గెట్‌ 1 : రూ. 1358
టార్గెట్‌ 2 : రూ. 1410

కొనండి
షేర్‌ : దాల్మియా సిమెంట్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1820
స్టాప్‌లాప్‌ : రూ. 1756
టార్గెట్‌ 1 : రూ. 1885
టార్గెట్‌ 2 : రూ. 1950

కొనండి
షేర్‌ : హింద్‌ కాపర్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 118
స్టాప్‌లాప్‌ : రూ. 113
టార్గెట్‌ 1 : రూ. 123
టార్గెట్‌ 2 : రూ. 127

అమ్మండి
షేర్‌ : మాస్టెక్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1709
స్టాప్‌లాప్‌ : రూ. 1649
టార్గెట్‌ 1 : రూ. 1770
టార్గెట్‌ 2 : రూ. 1830