For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,870 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,600 వద్ద మద్దతు, 44,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : JSW Stell
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 732
స్టాప్‌లాప్‌ : రూ. 708
టార్గెట్‌ 1 : రూ. 756
టార్గెట్‌ 2 : రూ. 780

కొనండి
షేర్‌ : HUL
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2634
స్టాప్‌లాప్‌ : రూ. 2523
టార్గెట్‌ 1 : రూ. 2745
టార్గెట్‌ 2 : రూ. 2855

కొనండి
షేర్‌ : CCL
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 540
స్టాప్‌లాప్‌ : రూ. 517
టార్గెట్‌ 1 : రూ. 563
టార్గెట్‌ 2 : రూ. 585

కొనండి
షేర్‌ : LUPIN
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 754
స్టాప్‌లాప్‌ : రూ. 714
టార్గెట్‌ 1 : రూ. 790
టార్గెట్‌ 2 : రూ. 828

అమ్మండి
షేర్‌ : CYIENT
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 823
స్టాప్‌లాప్‌ : రూ. 781
టార్గెట్‌ 1 : రూ. 865
టార్గెట్‌ 2 : రూ. 905