For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,850 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,400 వద్ద మద్దతు, 42,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సిటి యూనియన్‌ బ్యాంక్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 190
స్టాప్‌లాప్‌ : రూ. 182
టార్గెట్‌ 1 : రూ. 198
టార్గెట్‌ 2 : రూ. 206

కొనండి
షేర్‌ : మెజడాక్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 882
స్టాప్‌లాప్‌ : రూ. 834
టార్గెట్‌ 1 : రూ. 930
టార్గెట్‌ 2 : రూ. 980

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 232
స్టాప్‌లాప్‌ : రూ. 219
టార్గెట్‌ 1 : రూ. 245
టార్గెట్‌ 2 : రూ. 258

కొనండి
షేర్‌ : వీబీఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1184
స్టాప్‌లాప్‌ : రూ. 1140
టార్గెట్‌ 1 : రూ. 1228
టార్గెట్‌ 2 : రూ. 1272

అమ్మండి
షేర్‌ : అపోలో టైర్స్‌
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 313
స్టాప్‌లాప్‌ : రూ. 295
టార్గెట్‌ 1 : రూ. 331
టార్గెట్‌ 2 : రూ. 348